బ్రతుకుతెరువు కోసం ఏవేవో రాసాను. నునగొప్పల చంద్రమోహన్ బదులుగా రైటర్ చంద్రమోహన్ అని పిలిపించుకున్నాను. ఇలా రాసినవన్నీ ఎదుటివారి అవసరార్థం లేదా నా విధుల్లో భాగంగా రాసినవి. వాటిల్లో నా అలోచనల కన్నా, రాయించుకునే వారి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చింది.నాలాంటి రచయితలకుండే ఈ అసంతృప్తిని బ్లాగులు కొంతవరకు తొలగించి స్వేచ్ఛ్చనిస్తున్నాయని చెప్పొచ్చు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను రాసిన (రాసుకున్న అనాలేమో!)కథలను 'నునగొప్పల కథలు 'గా ఇక్కడ ఉంచుతున్నాను.
ఓ పువ్వు రాలింది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఓ పువ్వు రాలింది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
16, డిసెంబర్ 2009, బుధవారం
ఓ పువ్వు రాలింది
లేబుళ్లు:
ఓ పువ్వు రాలింది,
నా రచనలు (కథలు)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



